← Back to news

US సిటిజన్‌షిప్ కష్టమే.. ట్రంప్ కొత్త ఆర్డర్!

By sahani· 13 Aug 2026· Thehindu· America
US సిటిజన్‌షిప్ కష్టమే.. ట్రంప్ కొత్త ఆర్డర్!

US ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బర్త్ సిటిజన్‌షిప్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. బర్త్ టూరిజమ్‌ను ఆపడానికి మరియు అమెరికాలో పుట్టే పిల్లలకు ఇచ్చే పౌరసత్వాన్ని తగ్గించడానికి రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సైన్ చేశారు. ముఖ్యంగా డెలివరీ కోసం అమెరికా వెళ్లే వాళ్లను కంట్రీలోకి రాకుండా బ్యాన్ చేసేలా రూల్స్ పెట్టారు. రీసెంట్‌గా సుప్రీంకోర్ట్ రిజెక్ట్ చేసినా, ట్రంప్ మళ్లీ ఈ రూల్స్ తీసుకొచ్చారు. దీనివల్ల ఫారిన్ కంట్రీస్ నుంచి అమెరికా వెళ్లాలనుకునే వాళ్లు షాక్ లో ఉన్నారు.

More in Politics