సస్పెన్స్ క్లియర్: సోనియా గాంధీ బుక్ వచ్చేస్తోంది

కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ రాసిన మోస్ట్ అవేటెడ్ మెమొయిర్ ‘Belonging: A Journey of Love’ నవంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ బుక్‌ను హార్పర్ కొలిన్స్ ఇండియా పబ్లిష్ చేస్తోంది. మేన్యుస్క్రిప్ట్‌లో చేంజెస్ వద్దనడంతో మొదట అనుకున్న <a href="https://www.theclearcutnews.com/n/aaax4wV">పెంగ్విన్ ఇండియా</a> ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. గవర్నమెంట్ ప్రెజర్ వల్లే పెంగ్విన్ వెనక్కి తగ్గిందని కాంగ్రెస్ ఎలిగేషన్స్ చేసినా పబ్లిషర్ ఖండించారు. సంజయ్ గాంధీ డెత్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ అస్సాసినేషన్స్ వంటి పర్సనల్, పొలిటికల్ జర్నీని సోనియా ఇందులో షేర్ చేసుకున్నారు.



