← Back to news

హౌతీ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన సౌదీ!

By Krishna· 1h ago· Timesnownews
హౌతీ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన సౌదీ!

యెమెన్ మిలిటెంట్లైన హౌతీలు.. పక్కన దేశమైన సౌదీ అరేబియాకి సవాళ్లు విసురుతూనే ఉన్నారు. మిస్సైల్, డ్రోన్ దాడులు చేస్తున్నారు. దాంతో రియాద్‌లో అక్టోబర్ 26-29 మధ్య జరపాలనుకున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ (FII) సమ్మిట్‌ని, సౌదీ పాలకులు 2027కి వాయిదా వేశారు. ఇటీవల రియాద్ కింగ్ ఖలీద్ ఎయిర్‌పోర్టుపై హౌతీలు చేసిన దాడిలో 13 మంది మరణించారు. దాంతో సౌదీకి వచ్చే వారు టెన్షన్ పడుతున్నారు. హౌతీలకు ఇరాన్ సపోర్ట్ ఇస్తోంది.

More in International