అయోధ్య రామ్‌మందిర్ కేసులో కీలక మలుపు!

అయోధ్య రామమందిరం విరాళాల దొంగతనం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) సమర్పించిన ఫైనల్ రిపోర్ట్‌ను ఉత్తరప్రదేశ్ హోం డిపార్ట్మెంట్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి అందించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ముందే, జూన్ 13న రాష్ట్ర ప్రభుత్వం లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ త్రీ-మెంబర్ SITని ఏర్పాటు చేసింది. ఇక ఈ నివేదిక ఆధారంగా నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంది.



