ఢిల్లీ పోలీసులపై యువతి ఫైర్
"నా సిస్టర్‌ని ఢిల్లీ పోలీసులు డిటైన్ చేసి, అడవిలో వదిలేశారు. ఆ తర్వాత ఆమెపై రేప్ జరిగిందని అన్నారు" అని ఓ యువతి ఢిల్లీ పోలీసులపై ఫైర్ అయిన వీడియోని ఆమ్ ఆద్మీ పార్టీ.. Xలో పోస్ట్ చేసింది. “అమిత్ షా.. పోలీసులు అమ్మాయిలను జంగిల్‌లో వదులుతున్నారా?” అనే టెక్ట్స్ మెసేజ్‌ని వీడియోపై ఇచ్చింది. ఐతే.. ఆ యువతి ఆరోపణలు నిజమేనా? ఇది ఎప్పుడు జరిగింది? అనే వివరాలు లేవు. ఢిల్లీ పోలీసులు కేంద్రం కంట్రోల్‌లో ఉన్నందువల్ల, ఆప్ ఈ విషయాన్ని తన పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటోంది.



