← Back to news

విదేశాల్లో చదవాలా? ఇదే ఛాన్స్!

By Mahesh· 16h ago· Gov· TG
విదేశాల్లో చదవాలా? ఇదే ఛాన్స్!

TG: విదేశాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే BC, EBC స్టూడెంట్స్‌కు ప్రభుత్వం <a href="https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.do">మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ </a>విద్యా నిధి ద్వారా అవకాశమిస్తోంది. 2026–27కు మొత్తం 350 మందిని సెలెక్ట్ చేయనున్నారు. ఇందులో 250 మంది BC, 100 మంది EBC స్టూడెంట్స్ ఉంటారు. అప్లికేషన్స్‌కు రేపే చివరి తేదీ. ఫామిలీ Annual Income 5 లక్షల రూపాయాల్లోపు, ఏజ్ 35 ఏళ్లలోపు, గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం మార్కులుండాలి.. GRE/GMAT, TOEFL/IELTS/PTE స్కోర్ కూడా అవసరం. PG, PhD వంటి కోర్సులకు ఆర్థిక సాయం పొందొచ్చు. <a href="https://telanganaepass.cgg.gov.in/OverseasReg.do?stu_details(studentAction)=unspecified&amp;dept=3">Application Link</a>

More in Education