← Back to news

తన Rules లీక్ చేసిన సిద్ధార్థ్! 🎬

By Talari Balakrishna· 20 Aug 2026
తన Rules లీక్ చేసిన సిద్ధార్థ్! 🎬

హీరో సిద్ధార్థ్ నటించిన 'ఆపరేషన్ సఫేద్ సాగర్' వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సందర్భంగా సినిమాల్లో తన రూల్స్ గురించి ఆయన మాట్లాడారు. సినిమాలో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, చెడ్డ పాత్రలను హీరోగా చూపిస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే క్యారెక్టర్లు తాను ఎప్పటికీ చేయనని చెప్పారు. ఐటెం సాంగ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, మహిళలను కించపరిచేలా ఉండే పాటల్లో ఇప్పటివరకు నటించలేదని, భవిష్యత్తులో కూడా నటించనని అన్నారు.

More in Entertainment