సూర్య-జ్యోతిక ‘ది సీక్వెల్’.. 20 ఇయర్స్ లవ్ రీల్ వైరల్!
నటులు సూర్య, జ్యోతిక తమ 20వ వెడ్డింగ్ యానివర్శరీని ‘ది సీక్వెల్’గా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన రీల్‌ని జ్యోతిక తన ఇన్‌స్టా అకౌంట్‌లో రిలీజ్ చేశారు. హార్ట్ టచింగ్ సెలబ్రేషన్ మూమెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ అసోసియేట్స్‌తో.. బ్యూటీఫుల్ వీడియో ఎట్రాక్ట్ చేస్తోంది. మ్యారేజ్ తర్వాత లైఫ్‌లో లవ్, శాక్రిఫైస్, కనెక్షన్స్, మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఇలా ఎన్నో ఉంటాయి. అదే కంప్లీట్ లైఫ్. ఈ కపుల్ రీల్ అదే చూపిస్తోంది. ఇది రియల్ లవ్‌కి సింబల్‌గా మారింది.



