← Back to news

యూరప్ ట్రిప్ కాన్సెప్ట్‌తో సినిమా

By BK· 4h ago
యూరప్ ట్రిప్ కాన్సెప్ట్‌తో సినిమా

అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు డైరెక్షన్‌లో ఏడుగురు మహిళల యూరప్ ట్రిప్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుంది. కంటెంట్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మేకర్స్ ముందే ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేశారు. ఎమోషన్స్ అండ్ ఫన్‌తో కూడిన ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందని మూవీ టీమ్ చెప్తున్నారు. మీరు సినిమా చూశాక రివ్యూ మాతో షేర్ చేసుకోండి.

More in Entertainment