← Back to news

మెగా ఫ్యాన్స్ ఫైర్ !

By DS· 6 Apr 2026· Telugu Report· visakhapatnam
మెగా ఫ్యాన్స్ ఫైర్ !

మెగాస్టార్ సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ రిలీజ్ డిలే కావడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.. డైరక్టర్ వశిష్ట మీద మండిపడుతున్నారు.గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వాటి క్వాలిటీ కోసం దర్శకుడు వశిష్ట, నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా, ఇప్పుడు జూలై 10, 2026కి వాయిదా పడటం, ప్రమోషన్లలో వేగం లేకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .గ్లింప్స్ నాసిరకంగా ఉన్నాయంటున్నారు. ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ రిలీజ్ ఎప్పుడు?

More in Entertainment