నేపాల్‌లో వరదలు..తమిళనాడు, కేరళ, బెంగాల్ నుంచి ఎక్కువమంది

నేపాల్-టిబెట్ సరిహద్దులో వచ్చిన భారీ ఫ్లాష్ ఫ్లడ్స్‌లో 288 మంది భారతీయుల జాడ ఇంకా తెలియడం లేదు. వీళ్లలో కైలాస్ మానసరోవర్ యాత్రికులు, ట్రిషూలి-1 పవర్ ప్రాజెక్ట్ కార్మికులున్నారు. ఇందులో 73 మంది ఏ రాష్ట్రం వారనే వివరాలు అందుబాటులో లేవు. తమిళనాడు నుంచి 86 మంది, బెంగాల్ నుంచి 32 మంది, కేరళ నుంచి 33 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 61 మంది ఉన్నారు.


