బన్నీ ఫ్యాన్స్: గుర్రాలతో థియేటర్ ఎంట్రీ!
అల్లు అర్జున్ హిట్ సినిమా 'రేసు గుర్రం' రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. బన్నీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ కొందరు ఫ్యాన్స్ ఏకంగా గుర్రాలతో థియేటర్‌కు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వినూత్న వేడుకకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



