CECకి షాక్.. కాంగ్రెస్ ప్రొటెస్ట్
ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రిజైన్ చెయ్యాలనీ, ‘ఓటు చోరీ’కి విట్నెస్‌గా మారాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. చంఢీగఢ్‌లో జరిగిన ప్రొటెస్టును కంట్రోల్ చేసేందుకు పోలీసులు వాటర్ కెనాన్‌లను వాడారు. CJP, కాంగ్రెస్.. ఒకే విషయంలో ఆందోళనలు చేస్తున్నాయి. జ్ఞానేష్ నిర్ణయాలపై ఇతర కమిషనర్ల అభ్యంతరాలు వెలుగులోకి వచ్చాక ఈ ఉద్యమం తీవ్రమైంది. ఓటు దొంగలకు క్షమాభిక్ష లేదని కాంగ్రెస్ ప్రకటించింది.

