← Back to news

పట్టువదలకుండా.. 59 ఏళ్లకు గవర్నమెంట్ జాబ్

By Vishi· 1h ago· Ndtv
పట్టువదలకుండా.. 59 ఏళ్లకు గవర్నమెంట్ జాబ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాఘపట్ జిల్లా బరౌట్ ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ శర్మ 59 ఏళ్ల వయసులో గవర్నమెంట్ టీచర్ జాబ్ ఉద్యోగం సాధించారు. 1999 నుంచి 27 ఏళ్లపాటు ప్రయత్నిస్తూ అనుకున్నది సాధించారు. TGT పరీక్షలు ఆరుసార్లు, PGT పరీక్షలు నాలుగు సార్లు రాసి పాస్ అయ్యారు. కానీ ఇంటర్వ్యూల్లో ఫెయిలయ్యారు. ఈసారి ఇంటర్వ్యూ లేకుండా పోస్టింగ్ ఇవ్వడంతో ఎయిడెడ్ సెకండరీ స్కూల్‌లో సంస్కృతం టీజీటీ ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ చేశారు.

More in National