← Back to news

టీనేజర్లపై పేరెంట్స్‌ నజర్‌.. Threadsలో కొత్త ఫీచర్‌!

By Nani Eluri· 18h ago· Thelogicalindian
టీనేజర్లపై పేరెంట్స్‌ నజర్‌.. Threadsలో కొత్త ఫీచర్‌!

టీనేజర్లు సోషల్‌ మీడియాలో ఎంత టైమ్‌ గడుపుతున్నారు? ఎలాంటి కంటెంట్‌ చూస్తున్నారు? వారి సేఫ్టీపై పేరెంట్స్‌ ఓ కన్నేయొచ్చు! Meta కంపెనీ Threadsలో కొత్త పేరెంటల్‌ కంట్రోల్స్‌ తీసుకొచ్చింది. పిల్లలు రోజూ ఎంతసేపు యాప్‌ వాడాలో టైమ్‌ లిమిట్‌ పెట్టొచ్చు. రాత్రివేళ యాప్‌ను బ్లాక్‌ చేయొచ్చు. ఎవరెవరికి ట్యాగ్‌ చేయాలి, ప్రైవసీ, సెన్సిటివ్‌ కంటెంట్‌ సెట్టింగ్స్‌ను కూడా మేనేజ్‌ చేయొచ్చు. టీనేజర్ల ఆన్‌లైన్‌ సేఫ్టీని పెంచడమే దీని లక్ష్యం.

More in Parenting