← Back to news

పేరెంట్స్‌కి అంకుర్ వారికూయ్ సలహా!

By Krishna· 7h ago· Educationtimes
పేరెంట్స్‌కి అంకుర్ వారికూయ్ సలహా!

ఎంటర్‌ప్రెన్యూర్ అంకుర్ వారికూయ్.. పేరెంట్స్‌కి ఓ సలహా ఇచ్చారు. "పిల్లల్ని ఓవర్ ప్రొటెక్ట్ చెయ్యకండి. బస్ మిస్ అయినా, టెస్ట్‌లో ఫెయిల్ అయినా ఆ బాధ పడనివ్వండి. ఇది బాధ్యతను నేర్పుతుంది" అంటున్నారు. "కాలేజీ మాత్రమే విజయం కాదు.. ఇంటర్న్‌షిప్‌లు, హాబీలు, స్వంత వ్యాపారాలతో కూడా నేర్చుకోవచ్చు. పిల్లలు స్వయంగా వంట చేయడం, రూమ్‌ని సర్దడం, గెస్టులకు హెల్ప్ చెయ్యడం వంటి పనులు వారిలో కాన్ఫిడెన్స్ పెంచుతాయి" అని అంకుర్ సూచించారు.

More in Parenting