← Back to news

పిల్లల సోషల్‌ మీడియా అలవాట్లకు.. పేరెంట్సే కారణమా?

By Nani Eluri· 7h ago· Wiley
పిల్లల సోషల్‌ మీడియా అలవాట్లకు.. పేరెంట్సే కారణమా?

‘ఫోన్‌ పక్కన పెట్టు’ అని పిల్లలకు చెబుతున్నారా? కానీ పేరెంట్సే గంటలకొద్దీ సోషల్‌ మీడియా స్క్రోల్‌ చేస్తే, పిల్లలు కూడా అదే ఫాలో అయ్యే ఛాన్స్‌ ఉందట! 26,337 మంది టీనేజర్లకు సంబంధించిన 27 స్టడీలను రీసెర్చర్లు రివ్యూ చేశారు. పేరెంట్స్‌‌కి ఉన్న సోషల్‌ మీడియా అలవాట్లకు, పిల్లల ఫోన్ వాడకంతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో క్లియర్‌ రూల్స్‌ పెట్టడం, పేరెంట్స్‌ కూడా తమ స్క్రీన్‌ టైమ్‌ను కంట్రోల్‌ చేసుకోవడం ఉపయోగపడొచ్చని స్టడీ చెబుతోంది.

More in Parenting