← Back to news

అమెరికాలో ‘బుట్టబొమ్మ’ సందడి!

By BK· 18 Aug 2026

అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ‘ఇండియా డే పరేడ్’ వేడుకల్లో సినీ నటి పూజా హెగ్డే పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వెళ్లిన ఆమె, అక్కడ ఉన్న భారతీయులందరినీ ఎంతో ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లోని సూపర్‌హిట్ సాంగ్ ‘బుట్టబొమ్మ’కు స్టేజీపైనే డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More in International