‘మిషన్ రంగీన్ మచ్లీ 2031’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

భారతదేశ ఆర్నమెంటల్ ఫిషరీస్ రంగాన్ని అభివృద్ధి చేయడం, బయోసెక్యూరిటీని మెరుగుపరచడం, నాణ్యతా ప్రమాణాలు, ట్రేసబిలిటీని ఏర్పాటు చేయడం లక్ష్యంగా ‘మిషన్ రంగీన్ మచ్లీ 2031’ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్‌ను ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ లక్షద్వీప్‌లో స్టార్ట్ చేశారు. దీని వల్ల ఆర్నమెంటల్ ఫిషెస్ పెంపకం, వాణిజ్యం (దేశీయ, అంతర్జాతీయ)లో ఒకేలాంటి స్టాండర్డ్స్ ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశం బ్లూ రివల్యూషన్ వైపు అడుగులు వేస్తోందని అన్నారు.



