← Back to news

KCR పై కామెంట్స్.. కాంగ్రెస్ MLAపై కంప్లైంట్

By BK· 1h ago· TG
KCR పై కామెంట్స్.. కాంగ్రెస్ MLAపై కంప్లైంట్

BRS చీఫ్, మాజీ సీఎం KCRపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన కామెంట్స్‌పై BRS ఫైర్ అవుతోంది. "కేసీఆర్ చావాలి, ఆయన చావును కోరుకుంటున్నాం" అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనడంపై BRS నేత RS ప్రవీణ్ కుమార్ సీరియస్ అయ్యారు. బంజారాహిల్స్ PSకి వెళ్లి ఆ ఎమ్మెల్యేపై వెంటనే FIR నమోదు చేసి లీగల్ యాక్షన్ తీసుకోవాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

More in TG