← Back to news

పోలీసులతో అరెస్టులా? : KTR ఫైర్

By BK· 1h ago· TG
పోలీసులతో అరెస్టులా? : KTR ఫైర్

TG : పోలీసులను ముందేసి BRS కేడర్‌ను టార్గెట్ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తోందని KTR సీరియస్ అయ్యారు. "ఇలాంటి కేసులకు, అక్రమ అరెస్టులకు మేము భయపడేదే లేదు" అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల నుంచి అందరి దృష్టి మళ్లించడానికే రేవంత్ గవర్నమెంట్ ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడుతోందని మండిపడ్డారు. కార్యకర్తలు ఎవరూ పానిక్ అవ్వొద్దని, స్ట్రాంగ్‌గా ఉండాలని ధైర్యం చెప్పారు. రేవంత్ రెడ్డికి దళితులపై నిజంగానే ప్రేమ ఉంటే, ఎలక్షన్లలో ఇచ్చిన దళిత, గిరిజన డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

More in TG