← Back to news

⌨️ Keyboardని ఎవరు ఇలా గందరగోళం చేశారు?

By siddu vinay· 10 Sept 2026
⌨️ Keyboardని ఎవరు ఇలా గందరగోళం చేశారు?

మన కీబోర్డ్ లో letters ఇలా అడ్డదిడ్డంగా ఎందుకు ఉంటాయి అనే డౌట్ మీకు ఇప్పటికే చాలాసార్లు వచ్చే ఉంటుంది. దీనికి అసలు కారణం పాత టైప్‌రైటర్లు! ఆ రోజుల్లో వేగంగా టైప్ చేస్తే, పక్కపక్కన ఉండే keys‌కి సంబంధించిన metal arms ఒకదానికొకటి తగిలి jam అయ్యేవి. అందుకే letters‌ని విడదీసి QWERTY layout తీసుకొచ్చారు. ఇప్పుడు టైప్‌రైటర్ పోయి కంప్యూటర్స్ వచ్చినా QWERTY layout మాత్రం అలాగే ఉండిపోయింది.

More in Infotainment