← Back to news

కవలలకు ఆధార్‌తో వింత సమస్య!

By Mahesh· 3h ago· Indiatimes· Uttar Pradesh
కవలలకు ఆధార్‌తో వింత సమస్య!

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన ట్విన్ సిస్టర్స్‌కు ఆధార్ అప్‌డేట్‌లో వింత సమస్య ఎదురైంది. ఖిజ్రా జుబైర్, తుబా జుబైర్ బయోమెట్రిక్స్ తీసుకున్నప్పుడు.. ఒకరి ఫింగర్‌ప్రింట్, రెటీనా డేటాను మరో సోదరిదిగా సిస్టమ్ గుర్తించి, రెండో ఆధార్‌ను డూప్లికేట్‌గా చూపించింది. ఫోన్ ఫేస్ లాక్ కూడా ఇద్దరి ముఖాలతో ఓపెన్ అయింది. టెన్త్ క్లాస్ బోర్డు రిజిస్ట్రేషన్‌పై ఇంపాక్ట్ పడుతుందేమోనని కుటుంబంలో టెన్షన్ నెలకొంది. చివరకు జిల్లా అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో సమస్య సాల్వ్ అయింది.

More in Current Affairs