టీనేజ్ స్పెషల్ సాస్ స్టీక్ చిమిచురి-పది నిమిషాల్లో రెడీ

స్టీక్ చిమిచురి డిష్ ఎప్పుడైనా తిన్నారా? ఇది కేవలం 15 నిమిషాల్లో పూర్తయి పోయే సింపుల్ రెసిపీ. కాలమిస్ట్ సమర్ హల్దన్కర్ 16 ఏళ్ల కుమార్తె ఈ సాస్ ను క్షణాల్లో రెడీ చేసేసిందట. అసలు కిచెన్ అంటే పడని ఆ అమ్మాయి తన తండ్రి, చెఫ్ రాసిన వంటల కాలమ్స్ చదువుతూ ఇన్ స్టా గ్రామ్ చూస్తూ ఆడుతూ పాడుతూ ఈ రెసిపీ అద్భుతంగా రెడీ చేసింది.ఫస్ట్ టైమ్ ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఎక్స్ పెరిమెంట్ చేసినా అది పెర్ ఫెక్ట్ గా రావడంతో ఇన్ స్టాలో ఆమె రీల్ వైరల్ అవుతోంది.



