← Back to news

7,437 పోలీస్ జాబ్స్‌.. పరీక్ష తేదీలు వచ్చేశాయ్!

By Mahesh· 4h ago· TSLPRB· TG
7,437 పోలీస్ జాబ్స్‌.. పరీక్ష తేదీలు వచ్చేశాయ్!

TG: రాష్ట్రంలో 7,437 పోలీస్ ఉద్యోగాలకు పరీక్షల తేదీలు ఫిక్స్ అయ్యాయి. SI పోస్టులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20న పరీక్షలు జరగనున్నట్లు <a href="https://www.tgprb.in/">TSLPRB</a> తెలిపింది. పోలీస్, SPF, ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, జైళ్ల శాఖల్లో SI, కానిస్టేబుల్ స్థాయి పోస్టులున్నాయి. కానిస్టేబుల్ అభ్యర్థులకు కొత్తగా 3 ఏళ్ల అదనపు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇప్పటికే ఉన్న 7 ఏళ్ల సడలింపుతో కలిపి మొత్తం 10 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ అందుతుంది. దీంతో ఏజ్ లిమిట్ కారణంగా ఛాన్స్ కోల్పోతామనుకున్న వారికి రిలీఫ్ దొరికింది.

More in Jobs