← Back to news

అద్దంకి తహశీల్దార్ పై.. కులవివక్ష ఆరోపణ!

By Nagaraju Dasari· 1h ago· Addanki (North) (U), Addanki, Prakasam
అద్దంకి తహశీల్దార్ పై.. కులవివక్ష ఆరోపణ!

ప్రకాశం జిల్లా అద్దంకి తహశీల్దార్ జి. శ్రీచరణ్, ఆయన సహచరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక SC న్యాయవాదికి నివాస ధృవీకరణ పత్రం ఇచ్చే ప్రక్రియలో కులవివక్ష, అవమానకరమైన మాటలు, భేదభావంతో కూడిన చర్యలకు పాల్పడినట్లు ఆరోపణ. ఆ న్యాయవాది అద్దంకి పోలీసులను ఆశ్రయించినా స్పందన లేకపోయింది. హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే పోలీసులు ఎఫ్ఐఆర్ (క్రైమ్ నంబర్ 153/2026) నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

అద్దంకి తహశీల్దార్ పై.. కులవివక్ష ఆరోపణ!
అద్దంకి తహశీల్దార్ పై.. కులవివక్ష ఆరోపణ!

More in Local