నేహా బోరాది BJP బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ

నీట్ పేపర్ లీక్, JPSC కుంభకోణాలపై నిరసనలతో నేషనల్ అటెన్షన్ గ్రాబ్ చేసిన AISA నేషనల్ ప్రెసిడెంట్ నేహా బోరా ఇప్పుడు దేశంలోనే గొప్ప స్టూడెంట్ లీడర్‌గా మారారు. CJPకి సపోర్ట్‌గా జంతర్ మంతర్ దగ్గర 23 రోజుల నిరాహార దీక్ష, రాంచీ ప్రొటెస్ట్‌లో ఇంక్ దాడిని లెక్కచేయకుండా ఫైట్ చేసి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. BJP సపోర్టర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో యూత్ అండ్ స్టూడెంట్ మూవ్‌మెంట్స్‌కి లీడర్‌గా నిలిచారు.

