రావణుడితో పాటు బొద్దింక దహనం
ఢిల్లీ పీతంపుర NSP మైదానంలో శ్రీ కేశవ్ రామ్‌లీలా కమిటీ.. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడితో పాటు ఏకంగా 30 అడుగుల భారీ కాక్రోచ్ బొమ్మను దహనం చేయనుంది. అయితే, CEC రాజీనామా కోసం 'కాక్రోచ్ జనతా పార్టీ' ప్రొటెస్ట్ చేస్తున్న టైమ్‌లో ఈ బొద్దింకను కాలుస్తుండటంతో, CJPని టార్గెట్ చేయడానికే ఇలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దసరా సందర్భంగా రావణుడితో పాటు కాక్రోచ్‌ను కాల్చాల్సిన అవసరం ఉందా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి!


