← Back to news

మీ పిల్లలకు ఇలాంటి ఫుడ్ పెడతారా?.. అభిజీత్ దీప్కే

By Mahesh· 6d ago· X

గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలకు Expired ఫుడ్ అందిస్తున్నారంటూ CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ‘X’ లో పోస్ట్ చేశారు. 'ఇలాంటి ఫుడ్‌ను అధికారంలో ఉన్నవాళ్లు తమ పిల్లలకు పెడతారా? నిజాన్ని బయటపెడితే FIRలు పెట్టినా పర్లేదు.. నిజాన్ని ఎక్స్‌పోజ్ చేయడం ఆపము' అంటూ వీడియోలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం <a href="https://x.com/abhijeet_dipke/status/2093584722295394416">సోషల్ మీడియాలో</a> చర్చకు దారితీస్తోంది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 3h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.