← Back to news

CEC ‘అప్రూవర్‌’గా మారాలి: రాహుల్ గాంధీ

By Vishnu· 1h ago
CEC ‘అప్రూవర్‌’గా మారాలి: రాహుల్ గాంధీ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాజీనామా మాత్రమే కాకుండా, ఎలక్షన్ కమిషన్ డెసిషన్స్ వెనుక అసలు నిజాలను బయటపెట్టే ‘అప్రూవర్’గా మారాలని అన్నారు. దేశంలో సామాన్యుల ఓటు హక్కును కాలరాసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో జరుగుతున్న ‘ఓట్ చోరీ’పై భవిష్యత్తులో తప్పకుండా పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని అన్నారు.

More in Politics