← Back to news

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు ఫైర్

By Bala· 7h ago
సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు ఫైర్

విజయవాడ సాయికృష్ణ డెత్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. AP ప్రభుత్వం, పోలీసుల ఇన్వెస్టిగేషన్ తీరుపై ఫైర్ అయ్యింది. హైకోర్టు విచారణపై స్టే విధించింది. కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేసి, సెప్టెంబర్ 30 లోగా పూర్తి వివరాలను సీల్డ్ కవర్‌లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. హైకోర్టు పిటిషన్లు, రికార్డులనూ బదిలీ చేయాలని స్పష్టం చేసింది. తల్లి ఫిర్యాదు చేసినా, FIR ఎందుకు నమోదు చేయలేదు? CC ఫుటేజ్ మాయమైతే ఏం చర్యలు తీసుకున్నారు? అని పోలీసులను<a href="https://www.theclearcutnews.com/n/YAJ3jX6"> సుప్రీంకోర్టు</a> క్వశ్చన్ చేసింది.

More in Politics