← Back to news

జంతర్ మంతర్ 2.0: CJP

By Vishnu· 1h ago· Thewire
జంతర్ మంతర్ 2.0: CJP

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 48 గంటల్లో రిజైన్ చెయ్యాలని కోరిన కాక్రోచ్ జనతా పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజీనామా చెయ్యకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చెయ్యడమే కాదు.. ఢిల్లీలో ‘జంతర్ మంతర్ 2.0’ ప్రొటెస్ట్ చేస్తామని హెచ్చరించింది. 'SIR' పేరుతో రాష్ట్రాల్లో లక్షల ఓట్లను అన్యాయంగా తీసేస్తున్నారన్న CJP.. జ్ఞానేష్ కుమార్‌పై కేసులు నమోదు చేయాలనీ, రాబోయే ఎన్నికలను తాత్కాలికంగా ఆపి.. 2025 జనవరి నాటి ఓటర్ల జాబితాను మళ్లీ అమల్లోకి తేవాలని డిమాండ్ చేసింది.

More in Politics