← Back to news

జ్ఞానేష్ కుమార్‌ని బర్తరఫ్ చేయండి: అభిజీత్ దీప్కే

By Vishnu· 1h ago
జ్ఞానేష్ కుమార్‌ని బర్తరఫ్ చేయండి: అభిజీత్ దీప్కే

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించి, క్రిమినల్ కేసు పెట్టి విచారణ జరపాలని అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)ను ఆపేసి, జనవరి 2025 ఓటర్ల జాబితాను మళ్లీ తీసుకురావాలని కోరారు. ఈ రికార్డులు సుప్రీంకోర్టు ఆధీనంలో ఉండాలన్నారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం కేంద్రం 2023లో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసి, కొత్త రూల్స్ అమలు చేయాలని తెలిపారు.

More in Politics