స్కూళ్ల సమస్యలపై Gen Alpha గళం.. దేశవ్యాప్తంగా ఫోకస్‌లోకి!

దేశంలో Gen Alpha విద్యార్థుల వరుస ప్రొటెస్ట్లు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. స్కూళ్లలో బేసిక్ ఫెసిలిటీస్ కల్పించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. టీచర్ల కొరత, పనిచేయని టాయిలెట్లు, ప్లేగ్రౌండ్లు లేకపోవడం, స్కూళ్లకు సరైన రోడ్లు లేకపోవడంపై ఆందోళనలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 300 మంది స్టూడెంట్స్ స్కూల్ రోడ్డు కోసం 6 కి.మీ. నడిచారు. లక్నోలో 250 మంది బాలికలు టీచర్ల కొరతపై నిరసన చేశారు. గవర్నమెంట్ డేటా కూడా దేశంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్లు చెబుతుంది.


