← Back to news

వేంసూరులో ఆశా వర్కర్స్ అరెస్టులు

By chandrashekar· 1h ago· Vemsoor, Vemsoor, Khammam
వేంసూరులో ఆశా వర్కర్స్ అరెస్టులు

హైదరాబాద్‌లో CITU అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ తలపెట్టిన చలో ఇందిరాపార్క్ కార్యక్రమానికి వేంసూరు మండల ఆశాలను వెళ్లకుండా పోలీసులు అరెస్టులు చేశారు. ఆశా నాయకురాళ్లు అరుణ, స్వాతి, పుల్లమ్మ మాట్లాడుతూ కనీస వేతనం కావాలని అడగడానికి వెళ్తుంటే అరెస్టులు చేయడం దుర్మార్గం అన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు.

More in Local