← Back to news

సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం

By Ramesh· 1h ago· Narsampet
సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం

TG : నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో నాగుర్లపల్లికి చెందిన సాదుల భారతి కుటుంబానికి 1.20 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. 16వ వార్డు అధ్యక్షుడు కందికొండ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ అజ్మీర శంకర్ నాయక్, మాజీ సర్పంచ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

More in Local