రాహుల్, సోనియాలకు బిగ్ రిలీఫ్!

2020 ఢిల్లీ అల్లర్లకు కారణమయ్యారంటూ పొలిటిషియన్లపై హేట్ స్పీచ్ కేసులు పెట్టాలన్న పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. సీఏఏ, ఎన్నార్సీ ప్రొటెస్ట్స్ టైంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అనురాగ్ ఠాకూర్, కపిల్ మిశ్రా లాంటి లీడర్స్ రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ వివేక్ చౌదరి, జస్టిస్ మనోజ్ జైన్ బెంచ్ కొట్టేసింది. అలాగే 2019లో జామియా మిలియా వర్సిటీలో జరిగిన పోలీస్ వైలెన్స్‌పై ప్రత్యేక SIT ఎంక్వైరీ జరపాలన్న రిక్వెస్ట్‌ను కూడా కోర్టు రిజెక్ట్ చేసింది.

