గ్లోబల్ గేమ్ ని మార్చేస్తున్న విజింజామ్ పోర్టు !

హార్ముజ్ గేట్ వే మూసేయడంతో ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉంది, కానీ కేరళలోని మన Vizhinjam Port మాత్రం వేరే లెవల్లో ఉంది! హార్ముజ్ క్రైసిస్ వల్ల షిప్పులన్నీ కేరళ వైపు క్యూ కడుతున్నాయి. ఎంపీ Shashi Tharoor చెప్పినట్టు, ఇది ఇండియా కి ఒక "Main Character Energy" మూమెంట్. 100 షిప్పులు వెయిటింగ్లో ఉన్నాయంటే మామూలు విషయం కాదు. మన పోర్ట్ ఇప్పుడు గ్లోబల్ గేమ్ని మార్చేస్తోంది.



