← Back to news

“Gyanesh, it’s done bro”.. ముంబయిలో కటౌట్లు

By Vishi· 3h ago
“Gyanesh, it’s done bro”.. ముంబయిలో కటౌట్లు

ముంబయిలోని శివాజీ పార్క్‌లోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) కార్యాలయం బయట ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కటౌట్లు ఏర్పాటు చేశారు. వాటిపై “Gyanesh, it’s done bro” అనే మెసేజ్ రాసి ఉంది. ఈ కట్‌అవుట్‌లతో MNS నాయకుడు అమిత్ ఠాక్రే, పార్టీ నాయకులు సెల్ఫీలు తీసుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై, అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా డి-నోటిఫై చేసిన నిర్ణయంపై నిరసనలు వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం చేశారు.

More in Current Affairs