← Back to news

16వ తేదీ సాయంత్రం జెండా ఎగరేద్దాం: దీప్కే

By Vishi· 2h ago· X

ఢిల్లీలో జెండా ఎగరేసిందుకు సౌరవ్‌దాస్, అశుతోష్ రాంకాను జైలులో వేశారని, దానికి నిరసనగా తిరంగా ఉద్యమం చేద్దామని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. అక్టోబర్ 16(శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని సెంట్రల్ పార్క్‌లో జెండా ఎగరేద్దామన్నారు. జెండా ఎగరేసి, అది నేరం కాదని చూపిద్దామని తెలిపారు. ఢిల్లీకి రాలేనివాళ్లు తమ నగరాల్లో తిరంగా మార్చ్ నిర్వహించాలని చెప్పారు. ఈ వీడియో తర్వాత తనను కూడా జైలులో వేయవచ్చని, కానీ తనకు భయం లేదని వివరించారు.

More in Current Affairs