← Back to news

"అందుకే ఇండియా బ్లాక్‌లో చేరట్లేదు": అభిజీత్ దీప్కే

By Sharmila· 5h ago

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఇండియా కూటమిలో చేరదు అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై స్వతంత్రంగానే పోరాడతామని అన్నారు. ఐతే.. CEC జ్ఞానేష్ కుమార్‌కి వ్యతిరేకంగా తాము చేస్తున్నట్లే, ఇండియా బ్లాక్ కూడా సేమ్ డిమాండ్‌తో ప్రొటెస్టు చేస్తోంది కాబట్టి.. సపోర్ట్ ఇస్తామని చెప్పారు. తమ పార్టీని రాజకీయ పార్టీగా నమోదు చేసుకునే ఆలోచన కూడా లేదని అభిజీత్ దీప్కే మరోసారి తేల్చి చెప్పారు.

More in National