← Back to news

ఆ GO రద్దు చెయ్యాలి.. GHMC కార్మికురాలి ఆవేదన

By Krishna· 9h ago· X

ప్రైవేట్ కంపెనీ రాంకీకి చేత్త సేకరణ కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ GHMC చెత్త సేకరణ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ వృత్తిని కాపాడుకుంటున్నామనీ, ఇప్పుడు రాంకీ తీరు వల్ల ఉపాధి కోల్పోయేలా ఉన్నామని వారు అంటున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని LB స్టేడియంకి తీసుకెళ్లారు. “మమ్మల్ని కొట్టుకుంటూ తీసుకొచ్చి బంధించారు. వెంటనే జీవో రద్దు చేయాలి” అని ఒక కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

More in TG