"ఖైరతాబాద్ గణేశ్".. వీడియో చూడండి
TG: హైదరాబాద్.. ఖైరతాబాద్ గణేశుడు ఈ ఇయర్ "పంచముఖ సంకటహర మహా గణపతి" రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని క్లే, గ్రాస్, వుడ్ వంటి Eco-friendly ఐటెమ్స్‌తో తయారుచేశారు. గణపతికి కుడివైపున 15 అడుగుల సోమనాథ జ్యోతిర్లింగం, ఎడమవైపున కాళికామాత కొలువై ఉన్నారు. స్వామిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు. మీరు కూడా మీ ఊరి మట్టి లేదా సీడ్ గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

