నిడదవోలులో పులి కలకలం

తాళ్లపూడిలో హల్‌చల్ చేసిన పులి, గురువారం రాత్రి నుండి రూట్ మార్చింది. దేవరపల్లి, చాగల్లు మీదుగా ప్రయాణించి, ఏలూరు జిల్లా నిడదవోలులోని తాడిమల్ల - కోరుమామిడి బార్డర్లోకి ఎంటర్ అయింది. ఇవాళ మార్నింగ్ ఉండ్రాజవరం పరిధిలోని కాల్దారి - సూర్యారావు పాలెం పొలాల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. డ్రోన్ కెమెరా విజువల్స్ ఆధారంగా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషరావుకు ఫారెస్ట్ అధికారులు పులి మూవ్‌మెంట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు.

