← Back to news

ఒరాంగుటాన్ అంటే ఏంటి?

By BK· 9 Sept 2026
ఒరాంగుటాన్ అంటే ఏంటి?

ఒరాంగుటాన్ అంటే మన ఊర్లో చూసే నార్మల్ కోతి కాదు. ఇవి మనుషులు, చింపాంజీలలాగే 'హోమినిడే' ఫ్యామిలీకి చెందిన తెలివైన జంతువులు. ఎరుపు, గోధుమ రంగు జుట్టు, పొడవాటి చేతులు ఉండే ఈ జీవులు ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా అడవుల్లో చెట్లపైనే బతుకుతాయి. మన దేశంలో ఇవి అస్సలు ఉండవు. చాలా సైలెంట్‌గా, స్మార్ట్‌గా ఉండే ఇవి ప్రపంచంలోనే అత్యంత తెలివైన విదేశీ ప్రాణుల్లో ఒకటి.

More in Infotainment