← Back to news

బండి భగీరథ కేసులో హైకోర్టు ఆదేశాలు

By Lokesh· 9 Oct 2026· Indiatimes
బండి భగీరథ కేసులో హైకోర్టు ఆదేశాలు

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథకు సంబంధించిన వీడియోలు, ఫొటోలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తన ప్రైవేట్ ఫంక్షన్ల వీడియోలను కేసుతో ముడిపెట్టి తన పరువు తీస్తున్నారని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు. కేసుకు సంబంధించిన కంటెంట్‌ను ప్రసారం చేయొద్దని TV ఛానళ్లు, SM ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. సంబంధిత కంటెంట్‌ను తొలగించాలని, డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని గూగుల్, మెటా, ఎక్స్‌లకు సూచించింది.

More in TG