← Back to news

CJP విజిట్ ఎఫెక్ట్.. పాత స్కూల్ బిల్డింగ్ కూల్చివేత!

By Mahesh· 2d ago· Rajasthan

రాజస్థాన్ సంగనేర్‌లోని కన్వర్‌పురా ప్రైమరీ స్కూల్‌లో కొన్ని రోజుల క్రితం CJP ప్రతినిధులు విజిట్ చేశారు. స్కూల్ పాత బిల్డింగ్ డ్యామేజ్‌డ్ కండిషన్‌లో ఉందని, స్టూడెంట్స్‌కు డేంజరస్‌గా మారిందని వారి విజిట్‌లో బయటపడింది. ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. తాజాగా బుల్డోజర్లతో పాత బిల్డింగ్‌ను కూల్చే పనులు స్టార్ట్ చేశారు. కొత్త స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.18 లక్షలు ఫండ్స్ ఇచ్చింది. CJP విజిట్ తర్వాత వచ్చిన ఈ యాక్షన్‌పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 54m ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.