← Back to news

తన పింఛం తో థాంక్స్ చెప్పిన నెమలి!

By sahani· 14 Apr 2026· Telugu Report

ప్రకృతికి మనం ప్రేమను అందిస్తే, అది మనకు అంతకంటే ఎక్కువే తిరిగి ఇస్తుంది. రీస్సెంన్ట్గా ఒక చిన్న అమ్మాయి నెమలికి ఎంతో ప్రేమతో గింజలను ఆహారంగా పెట్టింది. ఆ అమ్మాయి చూపించిన ప్రేమకు ఆ నెమలి, కృతజ్ఞత తెలుపుతున్నట్లుగా తన అందమైన పింఛం విప్పి నాట్యం చేసింది. ఈ అద్భుతమైన విజువల్ చూస్తుంటే నెమలి థాంక్స్ చెప్తున్నట్టే ఉంది కదూ!

More in Entertainment