← Back to news

వర్కౌట్ టైంలో హార్ట్ ఎటాక్ ఎందుకు?

By Sharmila· 1d ago
వర్కౌట్ టైంలో హార్ట్ ఎటాక్ ఎందుకు?

యోగా, జిమ్ లేదా జాగింగ్ టైంలో కొందరు అకస్మాత్తుగా కుప్పకూలిపోతారు. గుండె రక్తనాళాల సమస్యలు, గుండె కండరాల వ్యాధులు, గుండె కొట్టుకోవడంలో మార్పులే ఇందుకు కారణం కావొచ్చని హార్ట్ డాక్టర్ నిపుణులు అంటున్నారు. బి.పి, షుగర్, పొగతాగడం, అధిక కొలెస్ట్రాల్, ఒత్తిడి, డీహైడ్రేషన్ కూడా ప్రమాదాన్ని పెంచవచ్చన్నారు. యోగా స్టార్ట్ చేసే ముందు, ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు డాక్టర్ సలహాతో అవసరమైన టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

More in Health