No Tax On Tips.. Trump వెరైటీ ప్రచారం
“నో ట్యాక్స్ ఆన్ టిప్స్” పాలసీని ప్రమోట్ చేయడానికి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొత్త రూట్ ఎంచుకున్నారు. ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో McDonald’s డోర్ డెలివరీ ఆర్డర్ పెట్టి అందరినీ షాక్ కు గురి చేశారు. ఆ ఫుడ్ డెలివరీ తీసుకొచ్చిన ఆమెకి ట్రంప్ 100 డాలర్లు టిప్ గా ఇచ్చారు. ఆమె టిప్ ల ద్వారానే 11 వేల డాలర్లు సంపాదించిందట. పని చేసే వాళ్ళకి ఇచ్చే టిప్స్‌లో గవర్నమెంట్ వాటా ఎందుకు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
